గందరగోళం నడుమ స్టాళ్ల కేటాయింపు

84చూసినవారు
గందరగోళం నడుమ స్టాళ్ల కేటాయింపు
బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయంలో స్టాళ్లను అనర్హులకు కేటాయించాలని వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. పద్మశాలిభవన్లో కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే వినోద్, చైర్పర్సన్ శ్వేత ఆధ్వర్యంలో గురువారం స్టాళ్ల లక్కీ డ్రా కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. రెండు మూడు ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న వారిని, కంకులు అమ్మేవారికి కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్