చదువుతోపాటు సేవా గుణాన్ని అలవర్చుకోవాలి

83చూసినవారు
చదువుతోపాటు సేవా గుణాన్ని అలవర్చుకోవాలి
చదువుతోపాటు విద్యార్థులు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ అన్నారు. కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భావిభారత పౌరులుగా ఎదిగే విద్యార్థులు సేవా మార్గంలో పయనించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్