హై లెవెల్ వంతెన వద్ద, అప్రోచ్ రోడ్ ను మూసివేత

74చూసినవారు
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వేమనపల్లి మండలంలోని ముల్కలపేట నుండి రాచర్ల వెళ్ళు మార్గంలో కొత్తగా నిర్మించిన హై లెవెల్ వంతెన వద్ద, అప్రోచ్ రోడ్ ను మూసివేసినట్లు నీల్వాయి ఎస్సై తెలిపారు. భారీ వర్షాలకు కృంగిపోయి నేర్రలబారి ప్రమాదకరంగా , ప్రయాణమునకు అనుకూలంగా లేనందున మూసి వేసినట్లు పేర్కొన్నారు. దీంతో రాచర్ల వెంచపల్లి, జనగామ, ఆలుగామా, గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిపివేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్