సింగరేణి డే పురస్కరించుకొని శనివారం ఊ బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి శ్రీ భీమన్న మైదానం లో దీపాలంకరణ పోటీలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి సేవా అధ్యక్షురాలు ఉమారాణి శ్రీనివాస్ హాజరుయ్యారు.. జి ఎం ఎం శ్రీనివాస్ పోటీలను వీక్షించారు. ఆకర్షణీయంగా ముగ్గులు వేసిన మహిళలకు 23 తేదీ గోలేటి బీమన్న మైదానం లో జరిగే వేడుకల్లో బహుమతులు అందించనున్నారు.