బెల్లంపల్లి: అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం

84చూసినవారు
తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి గురువారం పాలాభిషేకం చేశారు. కేంద్రమంత్రి అమిత్ షాకు జ్ఞానోదయం కావాలని పాలాభిషేకం చేసినట్లు నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్