బెల్లంపల్లి: రక్షణతో కూడిన విధులు నిర్వహించాలి

61చూసినవారు
బెల్లంపల్లి: రక్షణతో కూడిన విధులు నిర్వహించాలి
సింగరేణి ఉద్యోగులు, కార్మికులు రక్షణతో కూడిన విధులు నిర్వహించాలని రక్షణ కమిటీ బృంద కన్వీనర్ దామోదర్ రావు అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఆయా డిపార్ట్మెంట్ ప్రతినిధులతో శనివారం ఆయన ఏరియా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రమాదాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.

సంబంధిత పోస్ట్