బెల్లంపల్లి: చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

61చూసినవారు
బెల్లంపల్లి: చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
రోడ్లపై విక్రయిస్తున్న చిరు వ్యాపారులకు సిఎస్పి స్థలంలో మార్కెట్ ఏర్పాట్లు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బుధవారం తెలిపారు. కమిషనర్ శ్రీనివాసరావు తో కలిసి సింగరేణి పాత సిఎస్పి స్థలాన్ని పరిశీలించారు. రోడ్ల పక్కన విగ్రహించే చిరు వ్యాపారులంతా సీఎస్పీ స్థలంలోనే తమ వ్యాపారాలు నిర్వహించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్