బెల్లంపల్లి: అంబేద్కర్ నగర్లో సిసి రోడ్డు నిర్మించాలి

55చూసినవారు
బెల్లంపల్లి: అంబేద్కర్ నగర్లో సిసి రోడ్డు నిర్మించాలి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ నగర్17వ వార్డులో సిసి రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక బస్తీ వాసులు రోడ్డు నిర్మాణాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే చాలు బస్తీలోని మట్టి రోడ్డు చిత్తడిలా మారిపోతుందని, దీంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్