బెల్లంపల్లి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జమ్మి చెట్టుకు పూజలు

60చూసినవారు
బెల్లంపల్లి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జమ్మి చెట్టుకు పూజలు
బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం దసరా సందర్భంగా తమ క్యాంప్ ఆఫీస్ లో జమ్మి చెట్టుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి రమ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయుధ పూజ, వాహన పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్