బెల్లంపల్లి: హక్కులు, బాధ్యతలు గుర్తించుకోవాలి

75చూసినవారు
భారత రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా సూచించిందని అందరూ ఈ విషయాలను గుర్తుంచుకోవాలని బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం కళాశాలలో విద్యార్థులే ఆయన ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు. రాజ్యాంగంపై విద్యార్థులకు పొలిటికల్ సైన్స్ లెక్చరర్ సోమయ్య అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్