బెల్లంపల్లి: చెరువులో పడి చనిపోయిన వ్యక్తి మృతిపై అనుమానాలు

74చూసినవారు
బెల్లంపల్లి: చెరువులో పడి చనిపోయిన వ్యక్తి మృతిపై అనుమానాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం పోచమ్మ చెరువులో లభించిన మృతదేహం పట్ల అనుమానాలు ఉన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం 24 డీప్ ఎరియాకు చెందిన పులి రాజ్ కుమార్ మంగళవారం ఉదయం 6 గంటలకు తన స్నేహితుడితో బయటకు వెళ్తానని చెప్పి వెళ్ళాడని, చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య పులి లలిత తన భర్త మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్