బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం

76చూసినవారు
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 70 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించారు. రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తుమ్మల సురేష్, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి రాహుల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్