వైభవోపేతంగా దీపావళి పండుగ వేడుకలు

50చూసినవారు
వైభవోపేతంగా దీపావళి పండుగ వేడుకలు
చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండగను మంచిర్యాల జిల్లా వాసులు గురువారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నారు. పండగ సందర్భంగా వ్యాపారస్తులు ప్రజలు తమ తమ దుకాణాలలో ఇండ్లలో ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు చేశారు. దీపావళి పండుగ పురస్కరించుకొని ముఖ్యంగా పట్టణాల్లోని ప్రధాన వ్యాపార వీధుల్లో పూల అలంకరణలతో ప్రత్యేక శోభ నెలకొంది. పూజా అనంతరం చిన్నారులు, యువత టపాసులు కాలుస్తు సందడి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్