ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

77చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
తాండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది వివరాలను వారు వచ్చే ఇన్ టైం, ఔట్ టైం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. ఓపి పేషెంట్లకు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్