వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి

64చూసినవారు
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
అధిక వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ నాయక్ అన్నారు. వేమనపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నీలువాయి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వ్యాధుల నివారణకు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్య అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్