పదవ వార్డులో ఉచిత వైద్య శిబిరం

64చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని పదవ వార్డులో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యుడు జుబేర్ హుస్సేన్ ఆధ్వర్యంలో జ్వరపీడితులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించినట్లు కౌన్సిలర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్