చెరువులో తేలిన విగ్రహాలను తొలగించాలి

54చూసినవారు
చెరువులో తేలిన విగ్రహాలను తొలగించాలి
బెల్లంపల్లి పట్టణంలోని చెరువులో నిమజ్జనం చేసిన వినాయకుడి విగ్రహాలు నీటిలో తేలుతున్నాయి, కాగా నిమజ్జనం చేసిన విగ్రహాలు నీటిలో కరిగిపోయి వాటి వ్యర్థాలు చెరువులో కలుస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీటిని పశువులు తాగితే అనారోగ్య పాలు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని విగ్రహాలను తొలగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్