బెల్లంపల్లి కాళోజి శాఖా గ్రంధాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పరంగా నిర్వహించారు. గ్రంధాలయాధికారి ఉప్పు గోపి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు దేశానికి చేసిన సేవలను ఆయన కొరియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న యోధుల గురించి ఆయన సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పోటీ పరీక్షల అభ్యర్థులు పాఠకులు తదితరులు పాల్గొన్నారు.