కాసిపేట మండలంలో 28. 6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు
By హనుమాండ్ల భద్రయ్య 84చూసినవారుగడిచిన 24 గంటల్లో కాసిపేట మండలంలో 28. 6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. తాండూర్ మండలం లో 19. 4మిల్లిమీటర్లు, భీమినిలో 40. 2, కన్నెపల్లిలో 36. 8మిల్లిమీటర్లు, వేమనపల్లిలో 31మిల్లిమీటర్లు, నెన్నెలలో 35. 3మిల్లిమీటర్లు, బెల్లంపల్లిలో 31. 7మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది.