లక్షెటిపేట పట్టణంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తికానున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా లక్షల మంది రైతుల మధ్య రైతు పండుగ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించారు.