మంచిర్యాల జిల్లాలో 46. 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

85చూసినవారు
మంచిర్యాల జిల్లాలో 46. 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
మంచిర్యాల జిల్లాలో శుక్రవారం 46. 6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హాజీపూర్ మండలంలో అత్యధికంగా 46. 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా నస్పూర్ మండలంలో
46. 2 డిగ్రీలు, కాసిపేట 45. 2 డిగ్రీలు, వేమనపల్లి
45. 2 డిగ్రీలు, బెల్లంపల్లి మండలంలో
44. 7 డిగ్రీలు, నెన్నెల మండలంలో
44. 3 డిగ్రీలు, కన్నెపల్లి మండలంలో 44. 2 డిగ్రీలు, , భీమిని మండలంలో 43. 9 డిగ్రీలు, తాండూరు 42. 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్