బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోదం నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో కలిసిన జీఎం ఆయనకు పూల మొక్కను బహుకరించారు. మందమర్రి ఏరియాలోని బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత గురించి ఆయనకు సమగ్రంగా వివరించారు. ఏరియా అభివృద్ధికి సహకారం అందించాలని జీఎం కోరారు.