మొక్కలు పెంచాలన్న ఆదేశాలు బేఖాతరు..!

75చూసినవారు
మొక్కలు పెంచాలన్న ఆదేశాలు బేఖాతరు..!
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలు పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందారం, శ్రీరాంపూర్ ఓసీపీలతో పాటు పరిసర, ప్రభావిత గ్రామాల్లో మొక్కలు నాటాలని కేంద్ర పర్యావరణ శాఖ సింగరేణికి ఆదేశాలు జారీ చేసింది. కానీ సింగరేణి అధికారులు మాత్రం ఆ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్