రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

64చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో అందరికీ స్ఫూర్తిని నింపిందన్నారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్