ఆకతాయిల మాటలకు టీనేజీ అమ్మాయిలు ఆకర్షితులు అవుతున్నారు: అధ్యయనం

557చూసినవారు
ఆకతాయిల మాటలకు టీనేజీ అమ్మాయిలు ఆకర్షితులు అవుతున్నారు: అధ్యయనం
హింసాత్మక, కించపరిచే వైఖరి ఉన్న ఆకతాయిల పట్ల టీనేజీ అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారనేది వాస్తవమేనని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అయితే 'అబ్బాయిలు అలానే ఉంటారు' అని ప్రోత్సహించే తోటి స్నేహితురాళ్ల ఒత్తిడి కూడా దీనికి ఓ కారణంగా తెలిపింది. అలాగే చాలా కాలంగా ఇలాంటి స్వభావం ఉన్న అబ్బాయిలతో సన్నిహితంగా ఉండటం కూడా క్రమంగా ఈ ఆకర్షణకు కారణమవుతుందని తేలింది. ఇది శారీరకంగా, మానసికంగా హింసాత్మక బంధానికి దారితీస్తుందని అధ్యయనం వివరించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్