ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

78చూసినవారు
ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు‌ టైక్వాండో, సెపెక్ తక్రా వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. క్రీడలతో మానసిక ఒత్తిడిని అధికమించడంతోపాటు, ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెపక్ తక్రా కొచ్ బొగే అశోక్, తైక్వాండో సెక్రటరీ బోగే రాజేష్, ప్రెస్డెంట్ సిద్ధమల్ల చిరంజీవి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్