పండుగలవేళ బెల్లంపల్లిలో ట్రాఫిక్ కు తీవ్ర ఆంతరాయం

74చూసినవారు
పండుగలవేళ బెల్లంపల్లిలో ట్రాఫిక్ కు తీవ్ర ఆంతరాయం
. పండుగలు వస్తే చాలు బెల్లంపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య హడలెత్తిస్తోంది. పట్టణం నడిబొడ్డున బజార్ ఏరియా వ్యాపార విపణి కేంద్రం. కాగా వ్యాపార వాణిజ్య బజార్ ఏరియాలో నిత్యం సందడిగానే ఉంటుంది. పండగల సందర్భంగా బజార్ ఏరియా ప్రజలతో కిక్కిరిసి కనిపిస్తుంది. ప్రధాన మార్కెట్ రహదారి వ్యాపార దుకాణాల వీధుల్లో సందడి పోటెత్తింది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్