గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కృషి

65చూసినవారు
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కృషి
బిజెపి సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. బెల్లంపల్లి మండలం భూదాఖుర్ధు గ్రామంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి సభ్యత్వం అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్