దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా... ఈ జాగ్రత్తలు పాటించండి

65చూసినవారు
దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా... ఈ జాగ్రత్తలు పాటించండి
దసరా పండగ సెలవులకు ఊరు వెళ్తున్నారా అయితే పోలీసులు ఈ జాగ్రత్తలు పాటించాలని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. ఇంటి పరిసరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాధ్యమైనంతవరకు విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును తమ ఇండ్లలో వదిలి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే 100కు డయల్ చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్