తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని చెన్నూరు పట్టణ బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.. శుక్రవారం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు శుక్రవారం పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే దీక్షా దివస్ కు ప్రత్యేక వాహనాల్లో నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.