విషాదం.. పులి దాడిలో మహిళ మృతి (వీడియో)

70చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాగజ్‌నగర్‌ మండలం గన్నారం వద్ద పొలంలో పని చేస్తున్న మహిళపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో సదరు మహిళకు తీవ్రగాయాలు కాగా స్థానిక రైతులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మరణించింది. పులి దాడితో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్