కాంగ్రెస్ ప్రభుత్వం లోనే పేదలకు సమన్యాయం

71చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం లోనే పేదలకు సమన్యాయం
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సమ న్యాయం జరుగుతుందని వార్డు ఇన్చార్జి జావీద్ ఖాన్ తెలిపారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మెప్మా టిఎంసి రఘురాం గ్యాస్ రాయితీ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద శంకర్, రెడ్డి ఐలయ్య, శ్రీనివాస్ సమ్మయ్య, సావిత్రి, రమ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్