చెన్నూరు మండలం శనగగకుంట మత్తడి చెరువు బాంబు పిల్చిన కేసులో ఎలాంటి సంబంధం లేని బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక వద్ద ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బీఆర్ఎస్ శ్రేణులను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.