67 మందికి సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

78చూసినవారు
67 మందికి సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ
67 మంది లబ్ధిదారులకు చెన్నూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో ఆయన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్