పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ గెలిపించాలి

61చూసినవారు
పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ గెలిపించాలి
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరవాది గ్రామంలో మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్