మందమర్రి: గ్రూప్ 3 పరీక్ష కేంద్రాల పరిశీలన

85చూసినవారు
మందమర్రి: గ్రూప్ 3 పరీక్ష కేంద్రాల పరిశీలన
ఈనెల 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సోమవారం సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ సందర్శించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను వారు దగ్గరుండి పరిశీలించారు. 2064 మంది అభ్యర్థులు హాజరుకానుండగా పట్టణంలో ఏడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు‌. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని సీఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్