మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లా మైసమ్మ దేవత ఆలయంలో ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్యమాసం పూర్ణమి రోజున ప్రతి సంవత్సరం లాగే ఆదీవాసులు సంస్కృతి సంప్రదాయాలతో మంగళవారం మైసమ్మ తల్లికి జెండా ఆవిష్కరణ చేసి ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.