జపాన్ పర్యటనలో సింగరేణి సిఎండి బలరాం

60చూసినవారు
జపాన్ పర్యటనలో సింగరేణి సిఎండి బలరాం
సింగరేణి సి అండ్ ఎండి బలరాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు జపాన్ లో పర్యటిస్తున్నారు. పరిశ్రమల సందర్శన, ఫ్యూయల్ సెల్ విభాగాల ఏర్పాటు, తోషిబా ప్రధాన కార్యాలయం, తదితర అంశాలపై సమావేశాలలో వారు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో తోషిబా ముందుకు పోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్