24 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు..!

70చూసినవారు
24 సంవత్సరాల తర్వాత కలుసుకున్న  విద్యార్థులు..!
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణం జడ్పీ బాయ్స్ & గర్ల్స్ హై స్కూల్‌లో 2000-2001 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల మంచిర్యాల ఎం కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 24 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు.

సంబంధిత పోస్ట్