గనిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

66చూసినవారు
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 ఇంక్లైన్ గని డిప్యూటీ జనరల్ మేనేజర్ ఖాదర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రాముఖ్యత, సింగరేణి సంస్థ పురోగతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ శివయ్య, అసిస్టెంట్ మేనేజర్ రాందాస్, ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్