మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 ఇంక్లైన్ గని డిప్యూటీ జనరల్ మేనేజర్ అబ్దుల్ ఖాదీర్ ఆధ్వర్యంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి, శ్రీధర్ రావు, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ మనోహర్, గ్రూప్ ఏజెంట్ రాములు, ఎస్ ఓ టు జిఎం పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.