బీసీ పోరుబాటను విజయవంతం చేయాలి

75చూసినవారు
బీసీ డిమాండ్ల సాధనకై ఈ నెల 19 నుండి మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుండి లక్షెట్టిపేట వరకు జరిగే పోరుబాటను విజయవంతం చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్