చింతగూడ బీసీ జాగృతిసేన అధ్యక్షులుగా బిర్పూర్ మల్లేష్

50చూసినవారు
చింతగూడ బీసీ జాగృతిసేన అధ్యక్షులుగా బిర్పూర్ మల్లేష్
జన్నారం మండల బీసీ జాగృతి సేన ప్రధాన కార్యదర్శి వేయి కండ్ల రవి చారి ఆధ్వర్యంలో బీసీ జాగృతి సేన చింతగూడెం గ్రామ అధ్యక్షులుగా బీర్పూర్ మల్లేష్ ని నియామక పత్రం ఇచ్చి నియమించారు. బీర్పూర్ మల్లేష్ మాట్లాడుతూ.. 50 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తానని గ్రామ మండల జిల్లా రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్