కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

1187చూసినవారు
కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించబడుతున్న రెండవ విడుత కంటివెలుగు కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలక్టర్ భారతీ హోలికేరి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందత్వ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమేష్, ఎంపీడీఓ అరుణారాణి, ఎపివో రవీందర్, ఉమాశ్రీ, మెడికల్ స్టాఫ్, బిల్ కలెక్టర్ అనిల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్