వాగుకు మరమ్మత్తులు చేపట్టిన కౌన్సిలర్లు

71చూసినవారు
వాగుకు మరమ్మత్తులు చేపట్టిన కౌన్సిలర్లు
ఇటీవల వర్షాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారిన సంఘమల్లయ్య పల్లెలోని వాగుకు కౌన్సిలర్లు మరమ్మత్తులు చేయించారు. నస్పూర్ మున్సిపాలిటీ 15, రెండవ వార్డు పరిధిలో ఉన్న వాగు మట్టి వర్షాలకు కొట్టుకుపోయి రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సిలర్ రజిత కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లి జెసిబి సాయంతో మొరం మట్టి తెప్పించి మరమ్మత్తులు చేయించారు.

సంబంధిత పోస్ట్