దండేపల్లి: బీరయ్య దేవుడి ఆలయం నిర్మాణానికి భూమి పూజ

63చూసినవారు
దండేపల్లి: బీరయ్య దేవుడి ఆలయం నిర్మాణానికి భూమి పూజ
దండేపల్లి మండల (గూడెం) రగంపల్లి గ్రామ బీరయ్య దేవుడి ఆలయం నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్