కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

68చూసినవారు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
దండేపల్లి మండలం మ్యాదరిపేట భారతీ తీర్థ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 240 మంది లబ్దిదారులకు రూ. 2, 40, 27, 840 విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్