మాదాపూర్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు

1042చూసినవారు
మాదాపూర్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గ్రామపంచాయతీ పరిధిలో మాదాపూర్ సి ఎస్ ఐ చర్చిలో పాస్టర్ జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెల్లవారు జామున సి ఎస్ ఐ చర్చి ప్రార్థన మందిరం నుండి డిజె సాంగ్స్ తో భక్తి పాటలతో మాదాపూర్ ఊరు మీదుగా మేదరిపేట్ బస్టాండ్ వద్దకు చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్