35 రోజులకు ఇస్తున్న కరెంటు బిల్లు

786చూసినవారు
35 రోజులకు ఇస్తున్న కరెంటు బిల్లు
శ్రీరాంపూర్ ఆరునక్కనగర్ లో కరెంట్ బిల్లు 35 రోజులకు ఇస్తున్నారని ప్రజలు తెలిపారు. దీన వలన అదనంగా కొన్ని యూనిట్స్ ఎక్కువగా వస్తున్నాయని దాంతో యూనిట్స్ కు ఎక్కువ ఛార్జ్ వేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్