ఆదివాసీ కుటుంబానికి ఆర్థిక సహాయం

61చూసినవారు
ఆదివాసీ కుటుంబానికి ఆర్థిక సహాయం
దండేపల్లి మండలం రాజుగూడ గ్రామపంచాయతీకి చెందిన జైతుగూడ నివాసి మర్నేని చిన్న మైసయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న దండేపల్లి బీజేవైఎం అధ్యక్షులు ఎర్రం నరేష్, తాళ్ళ పేట్ బీజేపీ నాయకులు ఎదుల రమేష్, కొట్నాక్ జలపతి రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్